NSFDC: ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో రిక్రూట్మెంట్! 1 y ago
నేషనల్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫైనాన్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ జనరల్ మేనేజర్ -1, అసిస్టెంట్ మేనేజర్-1, జూనియర్ ఎగ్జిక్యూటివ్-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. విద్యార్హత సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఏ, ఐసీడబ్ల్యూఏతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకోవడానికి ఏప్రిల్ 13 చివరి తేదీ. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.